- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ గవర్నర్‌కు యనమల లేఖ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుపై లేఖ రాశారు. 2 బిల్లులు మండలిలో సెలెక్ట్ కమిటీ ఎదుట పెండింగ్‌లో ఉన్నాయని.. రెండు బిల్లులను వైసీపీ దుర్మార్గంగా రూపొందించిందన్నారు. అమరావతిని నాశనం చేసి మూడు రాజధానులు అంటున్నారని విమర్శలు చేశారు. సెలక్ట్ కమిటీ బిల్లు పెండింగ్ లో ఉండగానే.. బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ బిల్లు పెట్టారన్నారు. అసెంబ్లీలో బిల్లులు తిరిగి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుపై లేఖ రాశారు. 2 బిల్లులు మండలిలో సెలెక్ట్ కమిటీ ఎదుట పెండింగ్‌లో ఉన్నాయని.. రెండు బిల్లులను వైసీపీ దుర్మార్గంగా రూపొందించిందన్నారు. అమరావతిని నాశనం చేసి మూడు రాజధానులు అంటున్నారని విమర్శలు చేశారు. సెలక్ట్ కమిటీ బిల్లు పెండింగ్ లో ఉండగానే.. బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ బిల్లు పెట్టారన్నారు. అసెంబ్లీలో బిల్లులు తిరిగి ప్రవేశపెట్టి మండలి అధికారాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. గవర్నర్‌గా దీనిపై తగు చర్యలు తీసుకోవాలని లేఖలో వెల్లడించారు.
Next Story






