- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు చేయండి : మంత్రి ఆదేశాలు
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కరోనా నుంచి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూజారులను కోరారు. దేవాలయాల్లో నిత్యం జరిగే పూజల్లో సీఎం కేసీఆర్ కు ఆరోగ్య సిద్ధి చేకూరాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కరోనా నుంచి క్షేమంగా బయటపడాలని అర్చనలు చేయాలని పూజరులకు సూచించారు. సీయం కేసీఆర్ ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో త్వరలో కోలుకొని, […]</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కరోనా నుంచి సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఆయన పేరు మీద ప్రత్యేక పూజలు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూజారులను కోరారు. దేవాలయాల్లో నిత్యం జరిగే పూజల్లో సీఎం కేసీఆర్ కు ఆరోగ్య సిద్ధి చేకూరాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కరోనా నుంచి క్షేమంగా బయటపడాలని అర్చనలు చేయాలని పూజరులకు సూచించారు. సీయం కేసీఆర్ ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో త్వరలో కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఎప్పటిలాగే ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి ఆకాంక్షించారు.
Next Story






