- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో...! నోరు తెరిచిన 'ఈజిప్ట్ మమ్మీ'
by Geesa Chandu |
ఈజిప్ట్ దేశంలో నోరు తెరిచిన స్థితిలో ఉన్న మమ్మీని 1935 వ సంవత్సరంలో ఆర్కియాలజిస్టులు గుర్తించారు. అది సుమారు 3500 ఏళ్ల క్రితం చనిపోయినట్లు అంచనా వేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: వామ్మో...! నోరు తెరిచిన 'ఈజిప్ట్ మమ్మీ'
ఈజిప్ట్ దేశంలో నోరు తెరిచిన స్థితిలో ఉన్న మమ్మీని 1935 వ సంవత్సరంలో ఆర్కియాలజిస్టులు గుర్తించారు. అది సుమారు 3500 ఏళ్ల క్రితం చనిపోయినట్లు అంచనా వేశారు. అయితే ఆ మమ్మీ నోరు తెరిచిన స్థితిలో ఎందుకు ఉంది అనే దానిపై ఆర్కియాలజిస్టులు ఎన్నో పరిశోధనలు చేసినప్పటికీ.. వారు ఒక నిర్ధిష్టమైన కారణాన్ని మాత్రం ఇప్పటివరకూ చెప్పలేకపోయారు. అయితే మమ్మీ మృతదేహాన్ని భద్రపరిచిన విధానాన్ని పరిశీలించి అది హింసాత్మకంగా, నొప్పితో అరుస్తూ చనిపోవటం, భద్రపరిచే విధానంలో లోపం, కుళ్లిపోయే ప్రక్రియ, మృతదేహాలను బలంగా చుట్టేయడం వంటి కారణాలను మాత్రం ఇటీవలే వెల్లడించినట్టు తెలుస్తోంది.
Next Story






