- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ రికార్డు వేలం
by Malleboina Mahesh |
ఆస్ట్రియాకు చెందిన దివంగత బిలియనీర్ హెడీ హోర్టెన్ ఆభరణాల వేలం వేయగా.. ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రియాకు చెందిన దివంగత బిలియనీర్ హెడీ హోర్టెన్ ఆభరణాల వేలం వేయగా.. ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వేలం వేయబడిన ఆభరణాలలో హ్యారీ విన్‌స్టన్ 17.43 క్యారెట్ల పచ్చ, పింక్ ఎమరాల్డ్-కట్ 6.99-క్యారెట్ డైమండ్‌తో కూడిన బల్గారీ రింగ్ ఉన్నాయి. ఈ వేలంలో ఆభరనాలు మొత్తం.. $202 మిలియన్లకు అమ్ముడు పోగా.. అత్యంత ఖరీదైన పబ్లిక్ సేల్‌గా ఈ వేలం ప్రపంచ రికార్డును నెలకొల్పింది. లైవ్ వేలంపాటల్లో దాదాపు సగం లాట్‌లు ఒక్కొక్కటి $1 మిలియన్లకు పైగా అమ్ముడయ్యాయి.
Next Story






