- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సాప్‌ను అస్సలు నమ్మలేం : ఎలోన్ మస్క్
by Malleboina Mahesh |
టెస్లా CEO ఎలోన్ మస్క్.. వాట్సాప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా.. "WhatsAppని విశ్వసించలేము" అని తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టెస్లా CEO ఎలోన్ మస్క్.. వాట్సాప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా.. "WhatsAppని విశ్వసించలేము" అని తెలిపారు. తాను నిద్రలో ఉన్నప్పుడు, ఉదయం 6 గంటలకు లేచినప్పటి నుంచి బ్యాక్‌గ్రౌండ్‌లో వాట్సాప్ తన మొబైల్ ఫోన్ మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తోందని ట్విట్టర్ ఇంజనీర్ చేసిన వ్యాఖ్యలపై మస్క్ ఇలా స్పందించాడు. కాగా గత కొద్ది రోజులుగా అంతర్జాతీ ఫోన్ నెంబర్లతో కూడిన స్కామ్ నెంబర్ల నుంచి ఇటీవల చాలా మందికి వాట్సాప్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఎలోన్ మస్క్ వాట్సాప్ ను నమ్మలేము అని వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర దుమారంగా మారింది.
Next Story






