- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రీన్‌కార్డ్ కావాలంటే ముందు మీ దేశం వెళ్లండి.. US సంచలనం
by velandi.Saikiran |
యునైటెడ్ స్టేట్స్ అడ్మినిస్ట్రేషన్ కొత్త పాలసీ తీసుకు వచ్చింది. ఇకపైన గ్రీన్ కార్డ్ కావాలనుకునే వారు ముందు వారి స్వదేశం వెళ్లాలని సూచనలు చేసింది.

X
దిశ, వెబ్ డెస్క్: రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న వలసదారుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నాడు. అనేక కఠినమైన రూల్స్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. అయితే లేటెస్ట్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా యునైటెడ్ స్టేట్స్ అడ్మినిస్ట్రేషన్ కొత్త పాలసీ తీసుకు వచ్చింది. ఇకపైన గ్రీన్ కార్డ్ కావాలనుకునే వారు ముందు వారి స్వదేశం వెళ్లాలని సూచనలు చేసింది. అక్కడి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని పేర్కొంది. అమెరికాలో ఉండి అప్లై చేయడం కుదరదని వెల్లడించింది. ఈ నిర్ణయం వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు.
Next Story






