- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ప్రపంచం > United States: అమెరికాలోని హ్యూస్టన్‌లో తుఫాన్ బీభత్సం.. నలుగురు దుర్మరణం
United States: అమెరికాలోని హ్యూస్టన్‌లో తుఫాన్ బీభత్సం.. నలుగురు దుర్మరణం
అమెరికాలోని అతిపెద్ద నగరమైన హ్యూస్టన్‌లో గురువారం తుఫాన్ బీభత్సం సృష్టించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని అతిపెద్ద నగరమైన హ్యూస్టన్‌లో గురువారం తుఫాన్ బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా విపత్తు రావడంతో జనజీవనం అతలాకుతలం అయ్యారు. తుఫాను కారణంగా మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. గాలి, వాన వల్ల విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో 8 లక్షల గృహాలు, వాణిజ్య సంస్థలు అంధకారంలో చిక్కుకున్నాయి. వరద నీరు భారీ ఎత్తున ప్రవహిస్తుండటంతో పలు వీధులు, కార్లు, ఇతర వాహనాలు నీట మునిగాయి. ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఆ ప్రాంత పరిధిలోని అన్ని యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలను మూసి వేశారు.
Next Story






