- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్ డెస్క్: అమెరికాలో మరోసారి దారుణం జరిగింది. న్యూమెక్సికోలో దుండగడు రెచ్చిపోయారు. స్కూలు దగ్గర పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. అయితే పోలీసుల కాల్పుల్లో దుండగుడు కూడా మృతి చెందాడు. ఇటీవల టెక్సాస్‌లోనూ ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. ఈ ఘటన మరువకముందే మరోసారి కాల్పులు జరగడంతో అమెరికా ప్రజలు అందోళనకు గురవుతున్నారు.
Next Story






