- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నూడుల్స్‌లో బతికున్న కప్ప.. సగం తిన్నాక కదిలిన ఫ్రాగ్ (వీడియో)
ప్రస్తుత సమాజంలో ఇంట్లో ప్రిపేర్ చేసినా ఫుడ్ కంటే రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేవారి సంఖ్యే రోజురోజుకు పెరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో ఇంట్లో ప్రిపేర్ చేసినా ఫుడ్ కంటే రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినేవారి సంఖ్యే రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఒక్కోసారి ఆ ఫుడ్‌లో ఏదో ఒక చిన్న పురుగులు లాంటివి వస్తుంటాయి కదా.. కానీ ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన దాంట్లో ఏకంగా బతికున్న కప్ప రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక జపనీస్ వ్యక్తి ప్రముఖ రెస్టారెంట్ అయిన చైన్ నుంచి టేక్‌అవేకి ఆర్డర్ ఇచ్చాడు.
అతడు ఒక కప్పు ఉడాన్ నూడుల్స్ ఆర్డర్ పెట్టాడు. తను చూసుకోకుండా సగం వరకు తినేశాడు. సగం తిన్నాక ఏదో కదులుతున్నట్లుగా అనిపించడంతో తీరా చూస్తే అందులో ఆకుపచ్చని రంగు కప్ప ఉంది. దాన్ని చూసిన జపనీస్ వ్యక్తి ఒక్కసారిగా భయపడిపోయాడు. కప్పులో ఉన్న నూడుల్స్‌ను విత్ కప్పను వీడియో తీసి అతడు ట్విటర్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ‘‘వామ్మో నిజంగా బతికున్న కప్పనా? అని కొందరు, ఆ రెస్టారెంట్‌పై చెడు ప్రభావం పడాలని ఈ విధంగా చేశారని మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
自分が出張中に気に立っていたうどんを食べたら何にカエル🐸振った後に食べて最後の方まで気づかなかったお店は3時間の営業停止の後にその日の夜から営業再開、今もサラダや同じ商品を販売中食べる前には気をつけて pic.twitter.com/pjbxuLy9F6— 魁斗 (@kaito09061) May 22, 2023






