- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
UK కొత్త హోం సెక్రటరీగా గోవాకు చెందిన సుయెల్లా బ్రేవర్‌మాన్
UK కొత్త హోం సెక్రటరీగా భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్‌మాన్ అనే మహిళను ఎన్నుకున్నారు. ఆగ్నేయ ఇంగ్లాండ్ లోని ఫేర్ హామ్ పార్లమెంట్ లో కన్జర్వేటివ్ సార్టీ సభ్యురాలలిగా

X
దిశ, వెబ్‌డెస్క్: UK కొత్త హోం సెక్రటరీగా భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్‌మాన్ అనే మహిళను ఎన్నుకున్నారు. ఆగ్నేయ ఇంగ్లాండ్ లోని ఫేర్ హామ్ పార్లమెంట్ లో కన్జర్వేటివ్ సార్టీ సభ్యురాలలిగా ఉన్న సుయెల్లా బ్రేవర్‌మాన్ గోవా కు చెందిన మహిళ. సుయెల్లా భర్త అయిన బ్రేవర్‌మాన్ UK ప్రధానమంత్రి అభ్యర్థిగా కొనసాగాడు. జూలైలో రెండవ రౌండ్ లో తప్పుకుని లిజ్ ట్రస్‌కు మద్దతు ఇచ్చాడు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ లా గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సుయెల్లా 2018లో రేల్ బ్రేవర్‌మాన్‌ను వివాహం చేసుకుంది.
Next Story






