- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత ప్రధానికి మరో అరుదైన గౌరవం
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన.. గౌరవాన్ని అందుకున్నారు. పీఎం నరేంద్ర మోడీకి సోమవారం ఫిజీ అత్యున్నత గౌరవం, 'కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ' ని ఆ దేశ ప్రధాని సితివేణి రబుకా ప్రదానం చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన.. గౌరవాన్ని అందుకున్నారు. పీఎం నరేంద్ర మోడీకి సోమవారం ఫిజీ అత్యున్నత గౌరవం, 'కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ' ని ఆ దేశ ప్రధాని సితివేణి రబుకా ప్రదానం చేశారు. ప్రధాని మోడీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. కాగా ఇప్పటి వరకు ఫిజి దేశం కాని వారు కొద్దిమంది మాత్రమే ఈ గౌరవాన్ని అందుకున్నారని నివేదికలు పేర్కొన్నాయి.
Read More: రూ.వెయ్యి నోటు ముద్రణ.. ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ!
గ్రేట్ న్యూస్.. భారతీయ రైలుకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరు
Next Story






