- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- Job Notifications
- OTT Release
- భక్తి
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్‌ను టాయిలెట్ పేపర్ పోల్చిన మెద్వెదేవ్
by Disha Web |

X
దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్ తో రష్యా యుద్దం చేస్తున్న క్రమంలో అతను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాడని.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై స్పందించిన రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్ డిమిత్రి మెద్వెదేవ్ వారెంట్‌ను 'టాయిలెట్ పేపర్'తో పోల్చారు. "ఈ కాగితం ఎక్కడ ఉపయోగించాలో వివరించాల్సిన అవసరం లేదు" అని అతను టాయిలెట్ పేపర్ ఎమోజీతో ట్వీట్ చేశారు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి మరి..
Next Story