- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాహ్.. మనిషితోపాటు జాగింగ్ చేస్తున్న ఉడతలు (వీడియో)
by S Gopi |
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీగా.. ఆశ్చర్యంగా ఉందంటూ...Man Jogging With Squirrels

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీగా.. ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి జాగింద్ చేస్తూ తన జేబులో కొన్ని విత్తనాలను రోడ్డుపై వదులుంటూడు. ఇది గమనించిన ఉడుతలు అతని వెంటా పరిగెడుతూ అవి తింటుంటాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాహ్ బాగుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story






