- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > ప్రపంచం > Hurricane Milton live updates : అమెరికాకు హరికేన్ హెచ్చరికలు జారీ చేసిన బైడెన్
Hurricane Milton live updates : అమెరికాకు హరికేన్ హెచ్చరికలు జారీ చేసిన బైడెన్
అమెరికాను మరో హరికేన్ ముంచెత్తబోతుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : అమెరికాను మరో హరికేన్ ముంచెత్తబోతుంది. హరికేన్ 'మిల్టన్' ఫ్లోరిడాను అతలాకుతలం చేయబోతుందని, ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు జారీ చేశారు. ఫ్లోరిడాలోని టంపా బే వద్ద బుధవారం తీరం దాతనున్న మిల్టన్ ప్రబహవంతో ఇప్పటికే గంటకు 290 కిమీల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీవ్రమయిన హరికేన్లలో దీనిని 5వ కేటగిరిగా వర్గీకరించిన అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అత్యంత అరుదైన హరికేన్లలో ఇది ఒకటని, తక్షణమే ప్రభావిత ప్రజలు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని సూచించారు. కాగా రెండు వారాల క్రితమే అమెరికాను హెలీనా తుఫాను వణికించగా.. ఇపుడు మరో హరికేన్ మిల్టన్ ముప్పుగా మారింది.
- Tags
- joe biden
Next Story






