- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > దేశం-విదేశం > ప్రపంచం > బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి.. గన్‌తో బెదిరించి.. కుటుంబం ముందే మైనర్ బాలికపై అత్యాచారం.. కిడ్నాప్..
బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి.. గన్‌తో బెదిరించి.. కుటుంబం ముందే మైనర్ బాలికపై అత్యాచారం.. కిడ్నాప్..
పాకిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ సిక్కు ఇంట్లోకి ప్రవేశించిన ఇస్లామిస్ట్‌లు.. తుపాకీ చూపి బెదిరించారు. ఆపై మైనర్ బాలికపై అత్యాచారం చేసి కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే ఇదంతా జరగడంతో తట్టుకోలేకపోతున్నారు బాధితులు

X
దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ సిక్కు ఇంట్లోకి ప్రవేశించిన ఇస్లామిస్ట్‌లు.. తుపాకీ చూపి బెదిరించారు. ఆపై మైనర్ బాలికపై అత్యాచారం చేసి కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే ఇదంతా జరగడంతో తట్టుకోలేకపోతున్నారు బాధితులు. తమ బిడ్డను అప్పగించాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కన్నీటితో న్యాయం కోసం ప్రార్థిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా పాకిస్తాన్‌లో సిక్కుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి పరిస్థితి పగవారికి కూడా రాకూడదని కోరుకుంటున్నారు.
Next Story






