మంచి మార్కులు కావాలంటే పడుకోవాల్సిందే.. యూనివర్సిటీ లెక్చరర్ రాసలీలలు

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-10 14:32:24  IST  )

పాకిస్తాన్ బహావల్పూర్‌ ఇస్లామియా యూనివర్సిటీలో విద్యార్థులకు వేధింపులు ఎక్కువయ్యాయి. మార్కులు కావాలంటే పడుకోవాల్సిందేనని స్టూడెంట్స్‌ను హరాజ్ చేస్తున్నాడు లెక్చరర్ అహ్మద్ మహ్మూద్. ఓ సీక్రెట్ ఆపరేషన్‌లో అతని రాసలీలలను బయటపడగా.. సోషల్ మీడియాలో ఈ స్టోరీ వైరల్ అవుతోంది

మంచి మార్కులు కావాలంటే పడుకోవాల్సిందే.. యూనివర్సిటీ లెక్చరర్ రాసలీలలు
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ బహావల్పూర్‌ ఇస్లామియా యూనివర్సిటీలో విద్యార్థులకు వేధింపులు ఎక్కువయ్యాయి. మార్కులు కావాలంటే పడుకోవాల్సిందేనని స్టూడెంట్స్‌ను హరాజ్ చేస్తున్నాడు లెక్చరర్ అహ్మద్ మహ్మూద్. ఓ సీక్రెట్ ఆపరేషన్‌లో అతని రాసలీలలను బయటపడగా.. సోషల్ మీడియాలో ఈ స్టోరీ వైరల్ అవుతోంది. మహ్మూద్ కావాలనే విద్యార్థులను ఫెయిల్ చేసి.. బెస్ట్ గ్రేడ్స్ కావాలంటే లైంగికంగా తనతో కలవాలని టార్చర్ చేస్తున్నాడు. ఒకవేళ ఓకే అంటే ల్యాప్ టాప్స్‌తోసహా ఎలక్ట్రానిక్ డివైజెస్, షాపింగ్‌కు డబ్బులు ఆఫర్ చేస్తున్నాడు. అదే అబ్బాయిలకు మంచి మార్కులు కావాలంటే లంచం అడుగుతున్నాడు. ఓ స్టింగ్ ఆపరేషన్‌లో సీక్రెట్ కెమెరాకు చిక్కిన లెక్చరర్ ప్రస్తుతం అదుపులోకి తీసుకోబడ్డాడు. లెక్చరర్‌‌ను సస్పెండ్ చేసింది యూనివర్సిటీ. ఇక ఈ విషయం బయటపడటంతో పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెక్చరర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి యూనివర్సిటీలో ఇలాంటి వాళ్లు ఉంటున్నారని.. ఉరితీయాలని కొందరు అంటుంటే.. దూరంగా ఉండి స్టడీస్‌పై కాన్సంట్రేట్ చేయాలని ఇంకొందరు నెటిజన్లు సూచిస్తున్నారు.

Next Story