- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
3 నెలలు తట్టుకోగలరా?.. అమెరికాకు ఇరాన్ కౌంటర్
by velandi.Saikiran |
హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తామని తాజాగా అమెరికా ప్రకటించింది. దీనికి ఇరాన్ అదే స్థాయిలో ఆన్సర్ ఇచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. మొన్న శాంతి చర్చలకు రెండు దేశాలు ఒప్పుకున్నప్పటికీ, సఫలం కాలేదు. ఈ క్రమంలో సవాళ్ళు విసిరికుంటున్నాయి రెండు దేశాలు. లేటెస్ట్ గా హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తామని తాజాగా అమెరికా ప్రకటించింది. దీనికి ఇరాన్ అదే స్థాయిలో ఆన్సర్ ఇచ్చింది.
హార్ముజ్ జలసంధిని బ్లాక్ చేస్తే తమకు ఇబ్బంది ఏం లేదని వెల్లడించింది. 90 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా సప్లై చేయగలమని పేర్కొంది. తమ దేశాన్ని దిగ్బంధిస్తామని ట్రంప్ బెదిరించాడని గుర్తు చేసింది. మూడు నెలల పాటు విక్రయించుకోవడానికి సరిపడా చమురు నిల్వ మా ట్యాంకర్లలో ఉందని క్లారిటీ ఇచ్చింది ఇరాన్. అయితే మీ మిత్ర దేశాలు అన్ని రోజులు తట్టుకోగలరని మీకు నమ్మకం ఉందా? అంటూ ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Next Story






