ఇరాన్ భీకర దాడి.. 47 మంది మృతి

by velandi.Saikiran |

ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ , అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇరాన్ భీకర దాడి.. 47 మంది మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ , అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఈ యుద్ధం కారణంగా మొత్తం 47 మంది మృతి చెందినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. ఇరాన్ తో పాటు లెబనాల్ లోని హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.

ఇక ఇవాళ స్మూస్మార్ట్, నబి చిట్ పట్టణాలపై చేసిన ఎయిర్ స్ట్రైక్ లో ఏకంగా 47 మంది మరణించినట్లు లేబనీస్ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వీరిలో ఎక్కువ మంది పౌరులేనని వెల్లడించింది. గాయపడినట్లు ప్రకటన చేసింది. ఇది ఇలా ఉండగా 2023 అక్టోబర్ నుంచి 11 మంది ఇజ్రాయెల్ చేసిన దాడులలో 4000కు పైగా మరణించారు దాదాపు 17,000 మంది గాయపడినట్లు తెలుస్తోంది.

Next Story