- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
by Malleboina Mahesh |
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైనట్లు తెలుస్తుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైనట్లు తెలుస్తుంది. ఈ భూకంపం న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవుల పరిధిలో ఈ భూకంపం వచ్చినట్లు తెలుస్తుంది. కాగా భూకంపం కారణంగా న్యూజిలాండ్ వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరిగిందో ఇంకా తెలియరాలేదు.
Next Story






