- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో కొత్త కంపెనీ ప్రకటించిన మస్క్..
టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్ 'xAI' అనే పేరుతో మరో కొత్త కంపేనిని ప్రకటించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: టెస్లా, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన మస్క్ 'xAI' అనే పేరుతో మరో కొత్త కంపేనిని ప్రకటించారు. "విశ్వం యొక్క నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం xAI యొక్క లక్ష్యం" అని కంపెనీ వెబ్‌సైట్ పేర్కొంది. అలాగే ఈ కంపెనీ.. తమ లక్ష్యం వైపు పురోగతి సాధించడానికి X (Twitter), Tesla, ఇతర కంపెనీలతో కలిసి పని చేస్తామని" స్పష్టం చేసింది. మరి మస్క్ కొత్త కంపెని ఏ మేర ఫలితాలను రాబడుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.
Next Story






