- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూడాన్ ఘర్షణల్లో 413కి చేరిన మృతుల సంఖ్య
by Malleboina Mahesh |
సూడాన్ దేశంలో సైన్యం, పారామిలిటరీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫార్సెస్ (RSF) మధ్య జరుగుతున్న పోరాటం.. అనేక మరణాలకు కారణం అవుతుంది

X
దిశ, వెబ్‌డెస్క్: సూడాన్ దేశంలో సైన్యం, పారామిలిటరీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫార్సెస్ (RSF) మధ్య జరుగుతున్న పోరాటం.. అనేక మరణాలకు కారణం అవుతుంది. గత ఆరు రోజులుగా సాగుతున్న ఈ పోరులో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 423కు చేరింది. అలాగే 3,551 మంది గాయపడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. అధికార ప్రతినిధి మార్గరెట్ హారిస్ మాట్లాడుతూ, డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటివరకు దేశంలోని ఆరోగ్య సదుపాయాలపై 11 దాడులను నమోదు చేసిందని, అలాంటి దాడులు నిలిపివేయాలని WHO పిలుపునిచ్చారు.
Next Story






