- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సొంత చెల్లితో నగ్నంగా స్నానం చేసిన అన్న.. భార్య చూసేసరికి..
సోషల్ మీడియాలో ఓ స్టోరీ వైరల్ అవుతోంది. అన్నాచెల్లెళ్ల పవిత్ర బంధానికి మచ్చ కలిగేలా ఉన్న ఈ కథను స్వయంగా భార్య పోస్ట్ చేసింది. ఓ మలేషియన్ ఉమన్ తన బాధను ఇలా బయటపెట్టింది. దీనిపై నెటిజన్ల అభిప్రాయాలను కోరింది. తన భర్తతో పెళ్లి జరిగి మూడేళ్లు

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఓ స్టోరీ వైరల్ అవుతోంది. అన్నాచెల్లెళ్ల పవిత్ర బంధానికి మచ్చ కలిగేలా ఉన్న ఈ కథను స్వయంగా భార్య పోస్ట్ చేసింది. ఓ మలేషియన్ ఉమన్ తన బాధను ఇలా బయటపెట్టింది. దీనిపై నెటిజన్ల అభిప్రాయాలను కోరింది. తన భర్తతో పెళ్లి జరిగి మూడేళ్లు కాగా ఇప్పటి వరకు హాయిగా సాగింది లైఫ్. కానీ రీసెంట్‌గా తన హజ్బెండ్ ఆయన సొంత చెల్లెలితో కలిసి నగ్నంగా స్నానం చేయడాన్ని చూసింది. దీంతో తట్టుకోలేక ఇదేం పని అడగ్గా.. ఇదంతా బ్రదర్ సిస్టర్ బాండ్ అని.. ప్యూర్ ఫ్యామిలీ బాండింగ్ అని సమాధానమిచ్చాడు. కలిసి పెరిగామని.. స్ట్రాంగ్ సిబ్లింగ్ బాండ్ ఇలాగే ఉంటుందని చెప్పాడు.
దీంతో సతమతమైన ఆమె.. తాను మోసపోయానా.. మోసం చేస్తున్నారా.. నిజంగా అన్నాచెల్లెళ్లు ఇలా ఉంటారా అని అడుగుతోంది. ఇక దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు... కొందరు అవాక్కవుతున్నారు. ‘గ్యాస్ లైటింగ్ పీక్స్‌లో ఉంది’, ‘ప్రైమరీ స్కూల్‌లోనే వీటన్నింటిని బంద్ చేయాలి’, ‘మీ తండ్రితో స్నానం చేస్తే కంఫర్ట్‌గా ఉంటాడా అని మీ భర్తను అడగండి’ అని కామెంట్స్ చేస్తున్నారు.






