- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: రష్యాలో కూలిన మిలటరీ కార్గో విమానం.. 15 మంది దుర్మరణం
by Disha Web Desk 1 |
X
దిశ, వెబ్డెస్క్: రష్యాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సైనికులు ప్రయాణిస్తున్న మిలటరీ కార్గో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. వివరాల్లోకి వెళితే.. మాస్కోకు ఈశాన్యంగా ఉన్న ఇవానోవో ప్రాంతంలోని ఓ శ్మశానవాటిక సమీపంలో ఇల్యుషిన్ ఐఎల్-76 మిలటరీ కార్గో విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు స్పాట్లోనే దుర్మరణం పాలయ్యారు. ఈ మేరకు రెస్క్యూ సిబ్బంది స్పాట్ వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Next Story