- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలిటిక్స్‌కు న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా గుడ్ బై
by Harish |
న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా రాజకీయాలకు వీడ్కోలు చెప్పారు. ఇకపై గొప్ప తల్లిగా ఉండాలనుకుంటున్నా అని అన్నారు.

X
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా రాజకీయాలకు వీడ్కోలు చెప్పారు. ఇకపై గొప్ప తల్లిగా ఉండాలనుకుంటున్నా అని అన్నారు. తాజాగా పార్లమెంట్ లో నిర్వహించిన వీడ్కోలు ప్రసంగంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. నాయకత్వానికి, రాజకీయాలకు మాతృత్వం అడ్డంకి కాదని అన్నారు. ఆమె తనదైన పాలనతో బలమైన నాయకత్వంతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే కరోనా మహమ్మారి సమయంలో కఠినంగా వ్యవహరించినప్పటికీ పలు ఘటనల్లో ఆమె పాలనపై విమర్శలు రావడంతో జనవరిలో ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించారు. విధానపరమైన బేధాలు ఉన్నప్పటికీ అందరూ కలిసికట్టుగా పురోగతి కోసం పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Next Story






