- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దూసుకెళ్లిన వాహనం.. 20 మందికి గాయాలు
by Naga Rani Yarlagadda |
లాస్ ఏంజిల్స్ లోని ఈస్ట్ హాలీవుడ్ లో శాంటా మోనికా బౌలేవార్డ్ లో శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఓ కారు జనంపైకి దూసుకెళ్లడంతో 20 మంది గాయపడగా.. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

X
దిశ, వెబ్‌డెస్క్: లాస్ ఏంజిల్స్ లోని ఈస్ట్ హాలీవుడ్ లో శాంటా మోనికా బౌలేవార్డ్ లో శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో ఓ కారు జనంపైకి దూసుకెళ్లడంతో 20 మంది గాయపడగా.. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. లాస్ ఏంజిల్స్ అగ్నిమాపక విభాగం ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. గ్రే కలర్ కారు ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
Next Story






