- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > ప్రపంచం > పర్యాటకులకు భారీ గుడ్ న్యూస్.. భారత పాస్‌పోర్టులో చేరిన మరిన్ని ‘వీసా లేని’ కంట్రీస్..
పర్యాటకులకు భారీ గుడ్ న్యూస్.. భారత పాస్‌పోర్టులో చేరిన మరిన్ని ‘వీసా లేని’ కంట్రీస్..
by Sujitha Rachapalli |
పర్యాటకులకు భారీ గుడ్ న్యూస్ షేర్ చేశాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. భారతదేశానికి మంచి రోజులు వచ్చాయని.. పాస్ పోర్టు ర్యాంకింగ్‌లో గతేడాదితో పోలిస్తే ఎనిమిది స్థానాలు మెరుగుపడిందని తెలిపాడు. గతేడాది ర్యాంక్ 85 ఉండగా..

X
దిశ, వెబ్ డెస్క్ : పర్యాటకులకు భారీ గుడ్ న్యూస్ షేర్ చేశాడు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. భారతదేశానికి మంచి రోజులు వచ్చాయని.. పాస్ పోర్టు ర్యాంకింగ్‌లో గతేడాదితో పోలిస్తే ఎనిమిది స్థానాలు మెరుగుపడిందని తెలిపాడు. గతేడాది ర్యాంక్ 85 ఉండగా.. ఈ ఏడాది 77వ ర్యాంక్ పొందినట్లు చెప్పాడు. ఇకపై 59 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చని వివరించారు. ఏ పాస్ పోర్ట్‌తో అయితే ఎక్కువ దేశాలు ఫ్రీగా తిరగవచ్చో.. దాన్ని బేస్ చేసుకుని ర్యాంక్ నిర్ణయిస్తారు. వీటిలో మొదటి ర్యాంక్ సింగపూర్ కాగా.. ప్రపంచంలోని 197 దేశాల్లో 193 దేశాలకు వీసా లేకుండా తిరిగే అవకాశమిస్తుంది. ఇక వెరీ లీస్ట్ ర్యాంక్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కలిగి ఉన్నాయని చెప్పాడు యూట్యూబర్.
Next Story






