- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
30 మంది పాకిస్థాన్ జవాన్లు మృతి !
by velandi.Saikiran |
30 మంది పాకిస్థాన్ జవాన్లను హతమార్చామంటూ BLA ప్రకటించింది.

X
దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ కు ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్ సైనికులపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ (Balochistan Liberation Army) మరోసారి భయంకరమైన దాడి చేసింది. గ్వాదర్ లోని పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ క్యాంప్ పై ఆత్మహుతి దాడికి పాల్పడింది BLA. ఇక ఈ సంఘటనలో వేగంగా 30 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్లు ప్రకటించింది. మరి కొంతమంది గాయపడ్డారని BLA సంస్థ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇందులో ఓ వ్యాన్ పేలుడు పదార్థాలతో క్యాంప్ ను సమీపించాక, బ్లాస్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఘటనపై పాకిస్తాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Next Story






