లండన్‌లో దారుణం.. జాత్యహంకారంతో భారతీయ యువతిపై అత్యాచారం

by Naga Rani Yarlagadda |

లండన్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. భారతీయ యువతిపై జాత్యహంకార దాడి జరిగింది.

లండన్‌లో దారుణం.. జాత్యహంకారంతో భారతీయ యువతిపై అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: లండన్ లో దారుణ ఘటన వెలుగుచూసింది. భారతీయ యువతిపై జాత్యహంకార దాడి జరిగింది. భారతదేశానికి చెందిన ఇరవై ఏళ్ల యువతిపై వెస్ట్‌మిడ్‌ల్యాండ్‌లో ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. జాతి వివక్షతోనే ఈ దాడి జరిగినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. సెప్టెంబర్ 9న ఓల్డ్ బరీలో కూడా పంజాబీ యువతిపై లైంగిక దాడి జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. రేపిస్ట్ ను సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. మరోవైపు యూకే సిక్కు సమాఖ్య శ్వేతజాతీయుల ఈ జాత్యహంకార దాడిని తీవ్రంగా ఖండించింది.

Next Story