- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అత్యంత ఖరీదైన మోటార్‌సైకిల్‌గా నిలిచిన..1908 హార్లే-డేవిడ్సన్
by Malleboina Mahesh |
USలోని మెకమ్ వేలంలో 1908 సంవత్సరానికి చెందిన స్ట్రాప్ ట్యాంక్ హార్లే-డేవిడ్సన్ మోటార్‌సైకిల్ చరిత్ర సృష్టించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: USలోని మెకమ్ వేలంలో 1908 సంవత్సరానికి చెందిన స్ట్రాప్ ట్యాంక్ హార్లే-డేవిడ్సన్ మోటార్‌సైకిల్ చరిత్ర సృష్టించింది. లాస్ వెగాస్ ఎర్పాటు చేసిన వేలంలో ఏకంగా.. $935,000కు అమ్ముడు పోయింది. దీంతో ఇది అత్యంత ఖరీదైన మోటార్‌సైకిల్‌గా నిలిచింది. అలాగే దీనికి స్ట్రాప్ ట్యాంక్ అని పేరు పెట్టారు.
ఎందుకంటే ఇది.. చమురు, ఇంధన ట్యాంకులు నికెల్ పట్టీలతో ఫ్రేమ్‌కు జోడించబడ్డాయి. అలాగే ఈ బైక్‌లోని ఏ భాగాలను కూడా ఇంతవరకు మర్చలేదు. దానిని తయారు చేసినప్పటి పరికరాలతోనే అది ఇంకా రన్నింగ్ కండీషన్‌లో ఉన్నట్లు నిర్వహకులు తెలిపారు. కాగా ఈ మోటార్ సైకిల్.. ప్రపంచంలోనే అత్యంత విలువైన 12 మోడళ్లలో ఇది ఒకటి అని నమ్ముతారు.
Next Story






