- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్లూ కారణంగా 19,000 మంది మృతి..
by Malleboina Mahesh |
USAలో ఫ్లూ కారణంగా సుమారు 19,000 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. దీన్ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) అధికారికంగా ప్రచురించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: USAలో ఫ్లూ కారణంగా సుమారు 19,000 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. దీన్ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) అధికారికంగా ప్రచురించింది. కాగా ఈ సీజన్ లో అమెరికాలో ఇప్పటివరకు కనీసం 26 మిలియన్ ఫ్లూ అనారోగ్యాలు సంభవించగా.. అందులో 290,000 మంది ఆసుపత్రిలో చేరారు. వారిలో దాదాపు 19,000 మంది ఫ్లూ కారణంగా మృత్యువాత పడ్డారు. అలాగే ఈ సీజన్‌లో ఇప్పటివరకు దేశంలో మొత్తం 143 పీడియాట్రిక్ ఫ్లూ మరణాలు నమోదయ్యాయని యూఎ వార్తా సంస్థ నివేదించింది.
Next Story






