- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం... 149 మంది మృతి (వీడియో)
తొక్కిసలాటలో 149 మంది మృతిచెందారు. 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దక్షిణ కొరియాలో....149 dead, 150 injured in stampede

X
దిశ, వెబ్ డెస్క్: తొక్కిసలాటలో 149 మంది మృతిచెందారు. 150 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దక్షిణ కొరియాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని ప్రముఖ మార్కెట్ లో హాలోవీన్ ఉత్సవాల కోసం భారీగా జనం తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 149 మంది మృతిచెందారు. 150 మంది గాయపడినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు. గాయపడినవారిని పోలీసులు, సంబంధిత అధికారులు ఆస్పత్రికి తరలిస్తున్నారు.
Next Story






