- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూలీల ట్రాక్టర్ బోల్తా.. 20 మందికి గాయాలు
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం నెల్లికుదురు మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం నెల్లికుదురు మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






