- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్ : మహిళా సంఘాలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3,060 కోట్ల రుణాలను అందించనున్నారు. స్త్రీ నిధి ద్వారా వీటిని విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు రూ. 2,340 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని సంఘాలకు రూ.720 కోట్లు రుణాలుగా ఇవ్వనున్నారు. స్త్రీ నిధి ద్వారా ఇప్పటి వరకు రూ.11,683 కోట్లను మహిళా సంఘాలకు ఇచ్చినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. అదే విధంగా స్త్రీ నిధి నుంచి రూ.4.31 కోట్ల […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3,060 కోట్ల రుణాలను అందించనున్నారు. స్త్రీ నిధి ద్వారా వీటిని విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు రూ. 2,340 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని సంఘాలకు రూ.720 కోట్లు రుణాలుగా ఇవ్వనున్నారు. స్త్రీ నిధి ద్వారా ఇప్పటి వరకు రూ.11,683 కోట్లను మహిళా సంఘాలకు ఇచ్చినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. అదే విధంగా స్త్రీ నిధి నుంచి రూ.4.31 కోట్ల విలువైన కంప్యూటర్లు, ప్రింటర్లను మండల, పంటల సమాఖ్య, నైబర్హుడ్సెంటర్లకు సోమవారం పంపిణీ చేశారు.
Next Story






