- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : ఆస్పత్రిలో ఉరి వేసుకొని బాలింత ఆత్మహత్య
by Sridhar Babu |
<p>దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారదా నగర్‌లోని వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమకు 2009లో వివాహం జరిగింది. అయితే, పెళ్లి జరిగిన 10 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడంతో ఈ నెల 11వ తేదీన ఆస్పత్రిలో చేరగా 12న బాబుకు జన్మనిచ్చింది. దీంతో, అప్పటి నుండి కుట్లు మానడం లేదని ఆరోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో […]</p>

X
దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శారదా నగర్‌లోని వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమకు 2009లో వివాహం జరిగింది.
అయితే, పెళ్లి జరిగిన 10 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చడంతో ఈ నెల 11వ తేదీన ఆస్పత్రిలో చేరగా 12న బాబుకు జన్మనిచ్చింది. దీంతో, అప్పటి నుండి కుట్లు మానడం లేదని ఆరోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆస్పత్రి వార్డులోని బాత్ రూమ్‌లో చున్నీతో ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. దీంతో సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలిస్తున్నారు.

- Tags
- godavarikhani
Next Story






