‘‘నాయకత్వం వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా’’

by Shamantha N |

<p>యువతులు నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఇవాళ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని రెండు వందల దేశాలను మహిళలే పాలించాలనీ, వారిలో ప్రేమ, కరుణ ఉంటుందని, వాళ్లు కనుక పాలకులుగా మారితే ప్రపంచంలోని యుద్ధాలు, హింస తగ్గడంతో పాటు ఆర్థిక అభివృద్ధి, సామాజిక పురోభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. tags: dalai lama, womens day</p>

‘‘నాయకత్వం వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా’’
X

యువతులు నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని తాను విజ్ఞప్తి చేస్తున్నానని బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఇవాళ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని రెండు వందల దేశాలను మహిళలే పాలించాలనీ, వారిలో ప్రేమ, కరుణ ఉంటుందని, వాళ్లు కనుక పాలకులుగా మారితే ప్రపంచంలోని యుద్ధాలు, హింస తగ్గడంతో పాటు ఆర్థిక అభివృద్ధి, సామాజిక పురోభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

tags: dalai lama, womens day

Next Story