- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొంతుకోసి మహిళ దారుణ హత్య
by Vemula.Srinu Prasad |
<p>తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం సాయినగర్ లో దారుణం చోటుచేసుకుంది.శుక్రవారం ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని కేసు నమోదు చేసుకున్నారు. ఆ మహిళ ఎవరు, ఎందుకు హత్యకు గురైంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. Tags: women murder, east godavari, supected, neck cut</p>

X
తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం సాయినగర్ లో దారుణం చోటుచేసుకుంది.శుక్రవారం ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు గొంతుకోసి హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరకుని కేసు నమోదు చేసుకున్నారు. ఆ మహిళ ఎవరు, ఎందుకు హత్యకు గురైంది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Tags: women murder, east godavari, supected, neck cut
Next Story






