- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడవిలో మహిళ దారుణ హత్య..
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గణపురం మండల కేంద్రానికి చెందిన బండారు ఓదేలు తన భార్యను అటవీ ప్రాంతంలో కర్రతో కొట్టి హత్య చేసినట్లుగా పోలీసులకు ప్రాథమిక సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గణపురం మండల కేంద్రానికి చెందిన బండారు ఓదేలు తన భార్యను అటవీ ప్రాంతంలో కర్రతో కొట్టి హత్య చేసినట్లుగా పోలీసులకు ప్రాథమిక సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






