- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిడుగుపాటుతో మహిళా రైతు మృతి
<p>దిశ, నిజామాబాద్: వ్యవసాయ పనులకు వెళుతున్న ఓ మహిళా రైతు పిడుగు పాటుకు గురై మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం ఉదయం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మెట్టుమర్రి తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన కేతావత్ సుశీల తన పొలం వద్దకు వెళుతుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు సిరికొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. tags ; thunder lighting, women farmers died, […]</p>

X
దిశ, నిజామాబాద్: వ్యవసాయ పనులకు వెళుతున్న ఓ మహిళా రైతు పిడుగు పాటుకు గురై మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం ఉదయం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మెట్టుమర్రి తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన కేతావత్ సుశీల తన పొలం వద్దకు వెళుతుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు సిరికొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
tags ; thunder lighting, women farmers died, nizamabad
Next Story






