- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళలో మహిళల కొట్లాట
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వీడియోలో పలువురు మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న విషయం కనిపిస్తది. విషయమేమిటంటే.. కేరళలో అరత్తుపురా అనే ఓ ఊరిలో రోడ్డు నిర్మాణం విషయమై ఇరు వర్గాల మధ్య తేడాలు వచ్చాయి. దీంతో మహిళలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో కర్రతో ఓ మహిళ మరో మహిళ తలపై బాదడంతో ఆ మహిళ అక్కడికక్కడే పడిపోయింది. అంతేకాదు ఆ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వీడియోలో పలువురు మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న విషయం కనిపిస్తది. విషయమేమిటంటే.. కేరళలో అరత్తుపురా అనే ఓ ఊరిలో రోడ్డు నిర్మాణం విషయమై ఇరు వర్గాల మధ్య తేడాలు వచ్చాయి. దీంతో మహిళలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
ఈ క్రమంలో కర్రతో ఓ మహిళ మరో మహిళ తలపై బాదడంతో ఆ మహిళ అక్కడికక్కడే పడిపోయింది. అంతేకాదు ఆ తర్వాత ఇతర మహిళలపై కూడా ఆమె దాడి చేసింది. అడ్డొచ్చిన మరో వ్యక్తిని కూడా తీవ్రంగా కొట్టింది. మొత్తంగా ఈ ఘటనలో అనేకమంది మహిళలు, పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Next Story






