- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తు తెలియని మహిళ దారుణ హత్య..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళను కొందరు దుండగులు కిరాతంగా హత్య చేశారు. తల నుంచి మొండెంను వేరు చేశారు. అనంతరం తలను నారాయణఖేడ్ పట్టణంలోని ఓ ఇంటి ముందు వదిలేసి వెళ్లారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చుట్టుపక్కల వారు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళను కొందరు దుండగులు కిరాతంగా హత్య చేశారు. తల నుంచి మొండెంను వేరు చేశారు.
అనంతరం తలను నారాయణఖేడ్ పట్టణంలోని ఓ ఇంటి ముందు వదిలేసి వెళ్లారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చుట్టుపక్కల వారు భయాందోళనకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story






