- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోర్న్ వీడియోలతో యువకులను బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళలు.. అరెస్ట్
<p>దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లో కొందరు మహిళలు కొత్త తరహాలో మోసానికి పాల్పడుతున్నారు. ఈ విషయం తెలిసి పోలీసులు వారి ఆకట్టించి కటకటాల్లోకి పంపారు. ఘజియాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఘజియాబాద్ నగరంలో గత కొద్ది రోజుల నుంచి ఓ మహిళ తన భాగస్వామి, పలువురు మహిళలతో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని పట్టుకునేందుకు విటుల్లాగా మారి మారువేషంలో అక్కడికి వెళ్లారు. అనంతరం వారిద్దరితోపాటు మరో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లో కొందరు మహిళలు కొత్త తరహాలో మోసానికి పాల్పడుతున్నారు. ఈ విషయం తెలిసి పోలీసులు వారి ఆకట్టించి కటకటాల్లోకి పంపారు. ఘజియాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఘజియాబాద్ నగరంలో గత కొద్ది రోజుల నుంచి ఓ మహిళ తన భాగస్వామి, పలువురు మహిళలతో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని పట్టుకునేందుకు విటుల్లాగా మారి మారువేషంలో అక్కడికి వెళ్లారు. అనంతరం వారిద్దరితోపాటు మరో ముగ్గురు మహిళలను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిని కోర్టు మందు ప్రవేశపెట్టారు. పట్టుబడిన మహిళలు గత కొద్ది రోజుల నుంచి వ్యభిచారం నిర్వహిస్తూ ఫోర్న్ వీడియోలతో యువకులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
- Tags
- ghaziabad
Next Story






