తిరుమలలో మహిళా దళారి అరెస్టు..

by Vemula.Srinu Prasad |

<p>దిశ,వెబ్ డెస్క్: తిరుమలలో మహిళ దళారిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ప్రజా ప్రతినిధి దగ్గర నుంచి సిఫార్సు లేఖతో దర్శనం టికెట్లను మహిళ పొందారు. వాటిని అధిక ధరలకు విక్రయిస్తు పోలీసులకు పట్టుబడ్డారు. వరంగల్‌కు చెందిన భక్తుల దగ్గర నుంచి ఆమె రూ. 20వేలు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు.</p>

తిరుమలలో మహిళా దళారి అరెస్టు..
X

దిశ,వెబ్ డెస్క్: తిరుమలలో మహిళ దళారిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ప్రజా ప్రతినిధి దగ్గర నుంచి సిఫార్సు లేఖతో దర్శనం టికెట్లను మహిళ పొందారు. వాటిని అధిక ధరలకు విక్రయిస్తు పోలీసులకు పట్టుబడ్డారు. వరంగల్‌కు చెందిన భక్తుల దగ్గర నుంచి ఆమె రూ. 20వేలు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Next Story