- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాకింగ్‌కు వెళ్లి నాలాలో పడి మహిళ మృతి
<p>దిశ, వెబ్ డెస్క్ : వాకింగ్ చేస్తూ నాలాలో పడి మృతి చెందింది ఓ మహిళ. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని గడ్డిఅన్నారం డివిజన్లో చోటు చేసుకుంది. శరదనగర్‌కు చెందిన సరోజ అనే మహిళ మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు సరూరనగర్ చెరువు కట్ట కింద నాలాలో పడిపోయింది. చైతన్యపురి హనుమాన్ నగర్ నాలాలో సరోజ మృతదేహం లభించింది. సమచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ :
వాకింగ్ చేస్తూ నాలాలో పడి మృతి చెందింది ఓ మహిళ. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని గడ్డిఅన్నారం డివిజన్లో చోటు చేసుకుంది. శరదనగర్‌కు చెందిన సరోజ అనే మహిళ మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ప్రమాదవశాత్తు సరూరనగర్ చెరువు కట్ట కింద నాలాలో పడిపోయింది. చైతన్యపురి హనుమాన్ నగర్ నాలాలో సరోజ మృతదేహం లభించింది. సమచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






