- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్‌ఫోన్ పిచ్చిలో మానవత్వం మరిచిన మహిళలు (వీడియో)
<p>దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల్లో రోజురోజుకూ మానవత్వమనేది కనుమరుగవుతోంది. మనుషులంతా మర మనుషులుగా మారిపోతున్నారు. సంస్కృతి సంప్రదాయాలను మరిచి స్త్రీలను గౌరవించడాన్ని మరిచిపోతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ మెట్రోలో జరిగింది. మెట్రోలో వెళ్తున్న ఓ తల్లికి సీటు దొరకకపోవడంతో చంటిపాపని ఒడిలో లాలిస్తూ మెట్రోలో కింద కూర్చుంది. పక్కనే చాలామంది యువతులు, మహిళలు సీట్లలో కూర్చొని ఫోన్‌లో నిమగ్నమయ్యారే తప్ప, ఏ ఒక్కరూ సీటు ఇవ్వలేదు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేయగా.. […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల్లో రోజురోజుకూ మానవత్వమనేది కనుమరుగవుతోంది. మనుషులంతా మర మనుషులుగా మారిపోతున్నారు. సంస్కృతి సంప్రదాయాలను మరిచి స్త్రీలను గౌరవించడాన్ని మరిచిపోతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ మెట్రోలో జరిగింది. మెట్రోలో వెళ్తున్న ఓ తల్లికి సీటు దొరకకపోవడంతో చంటిపాపని ఒడిలో లాలిస్తూ మెట్రోలో కింద కూర్చుంది. పక్కనే చాలామంది యువతులు, మహిళలు సీట్లలో కూర్చొని ఫోన్‌లో నిమగ్నమయ్యారే తప్ప, ఏ ఒక్కరూ సీటు ఇవ్వలేదు. దీనిని ఓ వ్యక్తి వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేయగా.. వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతూ.. ‘చదువుకున్న ‘కు’ సంస్కారులు.. మనుషులు కాదు వీరు మర మనుషులు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను మీరు చూడండి.
Next Story






