- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరంలో ఆమె హత్యకు గురైంది
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: ఓ మహిళ హత్యకు గురైన ఘటన రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఎల్బీనగర్ లోని జనప్రియ కాలనీలో ఓ మహిళను దుండగుడు హత్య చేశాడు. అనంతరం అతను అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఓ మహిళ హత్యకు గురైన ఘటన రాష్ట్ర రాజధానిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఎల్బీనగర్ లోని జనప్రియ కాలనీలో ఓ మహిళను దుండగుడు హత్య చేశాడు. అనంతరం అతను అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






