కరెంట్ షాక్‌తో మహిళ మృతి

by Shyam |

<p>దిశ, మెదక్: జిల్లా కేంద్రం మెదక్‌లోని గోల్కొండ కాలనీలో కరెంట్ షాక్‌తో ఓ మహిళ మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం బిస్మిల్లా ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణం పోయిందని కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్ అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. tag: Woman, died, electric [&hellip;]</p>

దిశ, మెదక్: జిల్లా కేంద్రం మెదక్‌లోని గోల్కొండ కాలనీలో కరెంట్ షాక్‌తో ఓ మహిళ మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం బిస్మిల్లా ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణం పోయిందని కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్ అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

tag: Woman, died, electric shock, medak

Next Story