- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేలిన సిలిండర్లు.. మహిళ మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్ డెస్క్ : సిలిండర్లు పేలడంతో ఓ మహిళ సజీవదహనం అయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎల్విన్‌పేటలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వరసగా ఆరు సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న పూరి గుడిసెలకు వ్యాపించింది. దీంతో మూడు పూరి గుడిసెలు దగ్ధం అయ్యాయి. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో విజయలక్ష్మి (40) అనే మహిళ సజీవదహనమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది […]</p>

X
దిశ,వెబ్ డెస్క్ : సిలిండర్లు పేలడంతో ఓ మహిళ సజీవదహనం అయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎల్విన్‌పేటలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వరసగా ఆరు సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న పూరి గుడిసెలకు వ్యాపించింది. దీంతో మూడు పూరి గుడిసెలు దగ్ధం అయ్యాయి. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో విజయలక్ష్మి (40) అనే మహిళ సజీవదహనమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






