- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిడుగు పాటుకు మహిళ మృతి
by Shyam |
<p>దిశ, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం లింగా రెడ్డి పల్లిలో విషాదం నెలకొంది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షం నేపథ్యంలో పిడుగు పడి ఓ మహిళ మృతి చెందింది. గడ్డం పల్లి గ్రామానికి చెందిన కావలి వెంకటమ్మ మేకల కాసేందుకు వెళ్లగా ఈ సంఘటన చోటు చేసుకుంది. tag: Woman killed, Thunderbolt, narayanpet</p>

X
దిశ, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం లింగా రెడ్డి పల్లిలో విషాదం నెలకొంది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షం నేపథ్యంలో పిడుగు పడి ఓ మహిళ మృతి చెందింది. గడ్డం పల్లి గ్రామానికి చెందిన కావలి వెంకటమ్మ మేకల కాసేందుకు వెళ్లగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
tag: Woman killed, Thunderbolt, narayanpet
Next Story






