- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలిపిరి వద్ద మహిళ హల్‌చల్..యాత్రికులపై దాడి
<p>దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి అలిపిరి లగేజ్ కౌంటర్ వద్ద గుర్తు తెలియని మహిళ హల్‌చల్ చేస్తుంది. దైవదర్శనానికి వస్తున్న యాత్రికులపై చెప్పులు విసురుతుంది. రాళ్లతో అందరిపై దాడికి పాల్పడుతోంది. దీంతో భక్తులు డయల్ 100కు ఫోన్ చేశారు. దీంతో స్పందించిన పోలీసులు లగేజ్ కౌంటర్ వద్దకు చేరుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే స్టేషన్‌కు వెళ్లేందుకు మహిళ నిరాకరించింది. కొంతసేపు పోలీసులకు చుక్కలు చూపించింది. ఆ తర్వాత పోలీసులు గట్టిగా హెచ్చరించడంతో పోలీసు వాహనం […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తిరుపతి అలిపిరి లగేజ్ కౌంటర్ వద్ద గుర్తు తెలియని మహిళ హల్‌చల్ చేస్తుంది. దైవదర్శనానికి వస్తున్న యాత్రికులపై చెప్పులు విసురుతుంది. రాళ్లతో అందరిపై దాడికి పాల్పడుతోంది. దీంతో భక్తులు డయల్ 100కు ఫోన్ చేశారు. దీంతో స్పందించిన పోలీసులు లగేజ్ కౌంటర్ వద్దకు చేరుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే స్టేషన్‌కు వెళ్లేందుకు మహిళ నిరాకరించింది. కొంతసేపు పోలీసులకు చుక్కలు చూపించింది. ఆ తర్వాత పోలీసులు గట్టిగా హెచ్చరించడంతో పోలీసు వాహనం ఎక్కింది. దీంతో ఆమెను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
Next Story






