- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో.. ఆమె పామునెలా పట్టుకుందో చూడండి
<p>దిశ, వెబ్ డెస్క్: మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంతేకాదు వృద్ధురాలిని మీరు మెచ్చుకోక మానరు. విషయమేమిటంటే.. ఓ ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరలవుతోన్నది. విషయమేమిటంటే.. ఓ వృద్ధ మహిళ తన ఇంటి ఆవరణలో నాగుపామును గుర్తించి.. దానిని చేతితో పట్టుకుని అలా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లి ఆ నాగుపామును ఆరు బయట పాడేసి వచ్చింది. ఈ సమయంలో ఆమె […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంతేకాదు వృద్ధురాలిని మీరు మెచ్చుకోక మానరు. విషయమేమిటంటే.. ఓ ఐఎఫ్ఎస్ అధికారి సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరలవుతోన్నది. విషయమేమిటంటే.. ఓ వృద్ధ మహిళ తన ఇంటి ఆవరణలో నాగుపామును గుర్తించి.. దానిని చేతితో పట్టుకుని అలా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్లి ఆ నాగుపామును ఆరు బయట పాడేసి వచ్చింది. ఈ సమయంలో ఆమె మాత్రం భయపడలేదు. ఇప్పుడా ఆ వీడియో నెట్టింట తెగ వైరలవుతోన్నది.
https://twitter.com/susantananda3/status/1265136122063024130?s=20
Next Story






